చిల్లర కోసం...

 

చాలా రోజుల తర్వాత కలిశారు సురేష్, రమేశ్

సురేష్: ఏరా ఎలా ఉన్నావ్..? పిల్లలు ఎలా ఉన్నారు..? ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు..?

రమేశ్: పెద్డోడు SBIలో,  వాడి పెళ్లాం ICICIలో,  రెండో వాడు HDFCలో,  వాడి పెళ్లాం CANARA BANK లో,  చిన్నోడికి ఇంకా పెళ్లి కాలేదు వాడు AXISలో ఉన్నాడు.


సురేష్: మొత్తానికి అందరూ బ్యాంక్ జాబ్‌ల్లో సెటిల్ అయ్యారన్నమాట

రమేశ్: లేదురా బ్యాంకుల్లో చిల్లర కోసం లైన్లో ఉన్నారు.