Rating:             Avg Rating:       251 Ratings (Avg 3.01)

స్లో

Listen Audio File :

స్లో

టీచర్‌ : స్కూలుకు ఎందుకు లేటయింది?  స్టూడెంట్‌ : బోర్డ్‌ చూసి లేటయింది టీచర్‌  టీచర్‌ : బోర్డ్‌ చూసి లేటు కావడమేమిటి?  స్టూడెంట్‌ : బోర్డ్‌ మీద ముందు స్కూలు ఉంది.   మెల్లగా వెళ్లండి అని రాసి ఉంది టీచర్‌. అందుకే...