Jr Ntr Yamadonga Movie Comedy

Jr Ntr Yamadonga Movie Comedy

తెలుగు చిత్రసీమలోనే కాదు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కూడా జూనీయర్ యన్ టి ఆర్ అంటే తెలియని వారుండరు. ప్రముఖ ప్రఖ్యాత విశ్వనట చక్రవర్తిగా తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగొంది, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేసి తెలుగు ప్రజల హృదయాల్లో చెదిరిపోని స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ నందమూరి తారకరామారావు గారి మనవడు అని, ఎవరిమాట వినని సీతయ్యగా తన నటన శక్తిని చూపించిన హరికృష్ణ గారి కొడుకని, అంతకు మించి మా ఫ్యామిలీ నెంబర్ అని కొందరు, మాకు బెస్ట్ ఫ్రెండ్ అని మరి కొందరు...ఇలా ఎవరికి తెలిసింది వాళ్ళు చెబుతూ ఉంటారు.

" నిన్ను చూడాలని " అనే సినిమాతో హీరోగా తెలుగు చిత్రసేమలోకి అడుగు పెట్టిన జూనీయర్ యన్ టి ఆర్ ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తను చేసే సినిమాల్లో నవరసాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న జూనీయర్ యన్ టి ఆర్ నటించిన యమదొంగ చిత్రంలోని కామెడీ సీన్స్ ని ఈ రోజు మనం మన తెలుగువన్.కామ్/కామెడీ లో చూసి సరదాగా నవ్వుకుందాం.