దిసీజ్ చికాగో పోలీస్ స్టేషన్

దిసీజ్ చికాగో పోలీస్ స్టేషన్

" సార్ ! మా ఫోన్ లో మాట్లాడుతుంటే మధ్యలో STD, ISD లు కలుస్తున్నాయి. " అని

సుధీర్ ఫోన్ లో ఫిర్యాదు చేశాడు.

" వాట్ డూ యూ వాంట్ ? దిసీజ్ చికాగో పోలీస్ స్టేషన్ " అని అన్నాడు అవతలి వ్యక్తీ.