Rating: Avg Rating: 827 Ratings (Avg 3.02)
లలిత : ఏం శాంతి తీరిగ్గా ఉన్నావ్ ఈరోజు బియ్యం ఏరే పని లేదా ? శాంతి: అబ్బే ఈ రోజు నాకాపని లేదు లలిత : ఏం రాళ్ళు లేవా ? శాంతి: నేను ఈరోజు ఉపవాసం నాకు వంట లేదు ఆయనకి మాత్రమే వంట...!!!