మహేష్ రచ్చరచ్చ చేస్తున్నాడుగా..
on Aug 4, 2015
.jpg)
మహేష్ శ్రీమంతుడు లోని మాస్ వీడియో కొంచెం బయటకి వచ్చింది. ఇందులోని మాస్ బీట్స్ కి, మహేష్ శృతి హాసన్ డాన్స్ చూస్తుంటే ఎవరికైనా డాన్స్ లతో రెచ్చిపోవాలని అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఏ మూవీలోనూ కనిపించని రేంజ్ లో ఆకట్టుకునే సెట్ డిజైన్స్. కలర్ కాంబినేషన్స్... వహ్వా దటీజ్ ప్రిన్స్ మహేష్ అనిపించేలా ఉన్నాయి. దిమ్మతిరిగే... అంటూ సాగే ఈ పాట శ్రీమంతుడిపై అంచనాలను మరో పది మెట్లు ఎక్కించేంసింది. మహేష్ కూడా మాంచి కసితో వేశాడు స్టెప్స్..మీరు చూసి ఎలా వుందో చెప్పండీ..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



