Home

»

Latest News

బాహుబ‌లి టీజ‌ర్..ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశే

May 31, 2015 5:10PM

బాహుబలి టీజర్ లో ప్రభాస్ అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. టీజర్ లో హీరో ప్రభాస్ కన్నా రానానే స్పష్టంగా చూపించారు. వేలాది సైనికులు క‌నిపించారు. కానీ ప్ర‌బాస్ మాత్రం క‌నిపించ‌లేదు. చివ‌ర్లో ప్ర‌భాస్ క‌ళ్ల‌ను మాత్ర‌మే చూపించి.. అభిమానుల్ని మ‌రోసారి నిరుత్సాహ‌ప‌రిచాడు రాజ‌మౌళి. ప్రభాస్ మొహాన్ని దాచేసి, రానాను హైలైట్ చేయడం ఏమిటి అన్న గుసగుసలు వినిపించాయి. పైగా ఒక్క రోజు గ్యాప్ లో ట్రయిలర్ విడుదల పెట్టుకుని, టీజర్ విడుదల చేయడం ఏమిటని అంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com