Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా ఈవెంట్స్
   ఈవెంట్స్   
అనితో ప్రారంభమైన మనోజ్‌ చిత్రం
Mar 7, 2011 Like This :
Facebook Twitter Google

Manchu Manoj new movie, Manchu Manoj movie launch, Manchu Manoj new movie launch, Manchu Manoj Telugu movie, Manchu Ani, Manoj, Ani, Manchu Ani movie launchరాకింగ్‌స్టార్‌ మంచు మనోజ్‌ హీరోగా అని దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర సినిమాస్‌ పతాకంపై సినిమా 5 సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.ఎస్‌.రావు నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెంబర్‌3 భారీ చిత్రం మార్చి7న సంస్థ కార్యలయంలో పూజా కార్యక్రమాలతో నిరాడంభరంగా ప్రారంభమైంది. పూజ అనంతరం బౌండ్‌ స్క్రిప్ట్‌ని ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్‌, హీరో మంచు మనోజ్‌ సంయుక్తంగా కలిసి దర్శకుడు అనికి అందించారు.

ఈ కార్యక్రమంలో హీరో మనోజ్‌, దర్శకుడు అని, పరుచూరి వెంకటేశ్వరావు, పరుచూరి గోపాలకృష్ణ, కెమెరామెన్‌ రాజశేఖర్‌, నిర్మాత డి.ఎస్‌.రావులతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. మనోజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్‌ బ్రహ్మానందం, రఘుబాబు, డాక్టర్‌ శివప్రసాద్‌, వెన్నల కిషోర్‌, షాయాజిషిండే, ఆశిష్ విధ్యార్థి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు.

ఈ అని, మనోజ్ చిత్రానికి సంగీతం : యువన్‌ శంకర్‌రాజా, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, కెమెరా: రాజశేఖర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఆర్ట్‌: మణి, నిర్మాత : డి.ఎస్‌.రావు, రచన, దర్శకత్వం: అని. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ సరసన నటించే హీరోయిన్‌ పేరును అతి త్వరలో తెలుపుతామని దర్శకనిర్మాతలు మీడియాకు తెలిపారు.

 
<<   అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్
Be the first one to post comment.
 
Related Movie Events
క‌రెంట్ తీగ‌ రివ్యూ: ఓల్టేజ్ త‌గ్గిన క‌రెంట్ తీగ‌
శివ‌రామ‌రాజు (జ‌గ‌ప‌తిబాబు) ఊర్లో ప‌రువు కోసం బ‌తికే మ‌నిషి. ముగ్గురు ఆడ‌పిల్ల‌ల తండ్రి. కూతుర్లు పుట్టార‌ని సంబ‌ర‌ప‌డిపోకు - పెద్ద‌య్యాక లేచిపోతే ప్ర‌మాదం అంటూ వీర్రాజు (కాట్రాజు) నోరు జారితే... త‌న చెవి కోస్తాడు శివ‌రామ‌రాజు. నా మాట నిజమైతే నీ రెండు చెవులూ కోసేస్తా అని కాట్రాజు, అదే జ‌రిగితే నా కూతుర్ని చంపేస్తా అని శివ‌రామ‌రాజు పందెం కాసుకొంటారు.
More »
క‌రెంటు తీగ మనోజ్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఎన‌ర్జిటిక్ పాత్ర‌ల్లో భ‌లే సూటైపోతాడు మంచు మ‌నోజ్‌. ఇంటి పేరు మంచేమో గానీ.... మ‌నోడు మాత్రం ఫుల్ కంచు. డ‌మ డ‌మ డ‌మ‌... మాట్లాడుతూనే ఉంటాడు. సినిమాల్లోనే కాదు. బ‌య‌ట కూడా! త‌న‌కు సినిమా ఓ ఫ్యాష‌న్‌. ఎంత సంపాదించాడో తెలీదు గానీ, జేబులోని ప్ర‌తీ పైసా మ‌ళ్లీ సినిమాకే ఖ‌ర్చు చేయ‌డం నేర్చుకొన్నాడు.
More »
జోరు వానలో మనోజ్ 'కరెంట్ తీగ'
మంచు మనోజ్ తాజాగా నటిస్తోన్న చిత్రం కరెంట్ తీగ. తిరుపతిలో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ చిత్రం క్లైమాక్స్ కోసం మంచు మనోజ్ జోరుగా కురుస్తున్న వర్షంలో విలన్స్‌తో అలుపు లేకుండా ఫైట్ చేశారు.
More »
పగలు గోపితో, రాత్రి మనోజ్ తో రొమాన్స్
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు పెద్ద చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉంది.
More »
వేశ్య పాత్రలో పోటుగాడి లవర్
మనోజ్ కలిసి ప్యార్ మే పడిపోయమై అంటూ "పోటుగాడు"లో జనాలను పిచ్చేక్కించిన హీరోయిన్ సాక్షి చౌదరికి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. "పోటుగాడు" మంచి విజయం సాధించినప్పటికీ....
More »