|
|
|
|
కరెంట్ తీగ రివ్యూ: ఓల్టేజ్ తగ్గిన కరెంట్ తీగ |
శివరామరాజు (జగపతిబాబు) ఊర్లో పరువు కోసం బతికే మనిషి. ముగ్గురు ఆడపిల్లల తండ్రి. కూతుర్లు పుట్టారని సంబరపడిపోకు - పెద్దయ్యాక లేచిపోతే ప్రమాదం అంటూ వీర్రాజు (కాట్రాజు) నోరు జారితే... తన చెవి కోస్తాడు శివరామరాజు. నా మాట నిజమైతే నీ రెండు చెవులూ కోసేస్తా అని కాట్రాజు, అదే జరిగితే నా కూతుర్ని చంపేస్తా అని శివరామరాజు పందెం కాసుకొంటారు. |
More » |
 |
కరెంటు తీగ మనోజ్ స్పెషల్ ఇంటర్వ్యూ |
ఎనర్జిటిక్ పాత్రల్లో భలే సూటైపోతాడు మంచు మనోజ్. ఇంటి పేరు మంచేమో గానీ.... మనోడు మాత్రం ఫుల్ కంచు. డమ డమ డమ... మాట్లాడుతూనే ఉంటాడు. సినిమాల్లోనే కాదు. బయట కూడా! తనకు సినిమా ఓ ఫ్యాషన్. ఎంత సంపాదించాడో తెలీదు గానీ, జేబులోని ప్రతీ పైసా మళ్లీ సినిమాకే ఖర్చు చేయడం నేర్చుకొన్నాడు. |
More » |
 |
జోరు వానలో మనోజ్ 'కరెంట్ తీగ' |
మంచు మనోజ్ తాజాగా నటిస్తోన్న చిత్రం కరెంట్ తీగ. తిరుపతిలో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ చిత్రం క్లైమాక్స్ కోసం మంచు మనోజ్ జోరుగా కురుస్తున్న వర్షంలో విలన్స్‌తో అలుపు లేకుండా ఫైట్ చేశారు. |
More » |
 |
పగలు గోపితో, రాత్రి మనోజ్ తో రొమాన్స్ |
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు పెద్ద చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. |
More » |
 |
వేశ్య పాత్రలో పోటుగాడి లవర్ |
మనోజ్ కలిసి ప్యార్ మే పడిపోయమై అంటూ "పోటుగాడు"లో జనాలను పిచ్చేక్కించిన హీరోయిన్ సాక్షి చౌదరికి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. "పోటుగాడు" మంచి విజయం సాధించినప్పటికీ.... |
More » |
 |
|
|
|
|
|
|