|
|
| |
|
|
బన్నీకి భయపడిన కమల్ |
అల్లు అర్జున్‌కీ - కమల్‌హాసన్‌కీ పోలిక ఏంటి..? ఎవరి సినిమాలు వాళ్లవే. కమల్ క్రేజ్ పక్కన బన్నీ ఎంత? ఇలాంటి ప్రశ్నలు కాసేపు పక్కన పెట్టేద్దాం. సినిమా మార్కెట్, ప్రస్తుతం ఉన్న సమీకరణలు ఆలోచిస్తే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి ఎవ్వరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. |
| More » |
 |
|
ఎన్టీఆర్ చేయలేనిది బన్నీ చేశాడు! |
కొన్ని కొన్ని పాత్రలపై కొంతమందికి మోజు. `ఆ పాత్ర ఎలాగైనా చేయాలి` అనుకొంటారు. చివరికి మరో హీరోకి ఆ అవకాశం దక్కుతుంది. గోనగన్నారెడ్డి పాత్ర కూడా అంతే! కాకతీయుల చరిత్రలో గోనగన్నారెడ్డిది ఓ అధ్యాయం. గన్నారెడ్డి వీరత్వం గురించి కథలు కథలుగా చెబుతారు. |
| More » |
 |
|
బన్నీకి విలన్ ఎవరు? |
ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సన్ ఆప్ సత్యమూర్తి సినిమా ట్రైలర్ రానే వచ్చింది. ఇకపోతే ఈ ట్రైలర్ ఫ్యాన్స్‌ను బాగానే ఎక్సయిట్ చేసినా కూడా, క్రిటిక్స్‌కు మాత్రం పెద్దగా కిక్కివ్వలేదు. ఇకపోతే ఈ ట్రైలర్‌లో హీరో ఉపేంద్ర మిస్సవ్వడం అందరికీ షాకిచ్చింది. అంతేకాదు.. కోట శ్రీనివాసరావు కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు |
| More » |
 |
|
బన్నీ త్యాగం చేశాడా?? |
అటు రేయ్ - ఇటు సన్నాఫ్ కృష్ణమూర్తి.. వారం రోజుల వ్యవధిలో రెండు మెగా సినిమాలొస్తున్నాయంటే మెగా అభిమానులకు పండగే. అయితే.. సన్నాఫ్ సత్యమూర్తి కాస్త వైవిఎస్ చౌదరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈనెల 27న రేయ్ వస్తుంది. ఏప్రిల్ 2...బన్నీ సినిమాకి ముహూర్తం ఫిక్సయ్యింది. |
| More » |
 |
|
బన్నీ పవన్‌ని కాపీ కొట్టాడా? |
త్రివిక్రమ్ ఇంకా అత్తారింటికి దారేది హ్యాంగోవర్‌లోనే ఉన్నట్టున్నాడు. ఆ సినిమా నుంచి తాను ఇప్పటికీ బయటపడలేకపోతున్నాడేమో అనిపిస్తోంది. లేటెస్టుగా విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తి టీజర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 20 సెకన్లపాటు సాగిన ఈ టీజర్‌ని చూస్తే అత్తారింటికి దారేది గుర్తురాకమానదు. వీడు ఆరడుగుల బుల్లెట్టు |
| More » |
 |
|
|
|
|
|
|