మానవుడు


రచన - ఆచార్య ఫణీంద్ర



దేహమనే దేశంలో
హృదయమనే నల్లని ప్రదేశంలో
ఎక్కడో ఓ మూల
తెల్లని మానవతా మందిరం

ఆ మందిరంలో
గంటలు మ్రోగడం అరుదు
అయినా ఆ దేహానికి మాత్రం
'' మానవుడు '' అని బిరుదు

Latest News
Cinema
Sahityam Special
Movies
Recipes
TeluguOne For Your Business
About TeluguOne