నిరీక్షణ
.png)
తీరంలో నీకోసం వచ్చి ఉన్నా,
అలలా వచ్చి నన్ను చేరుతావని,
వేగంగా ముందుకు వచ్చి ఊరించావు
నిన్ను అందుకొనేలోగ చేజారిపోయావ్,
ఏమని వర్ణించను ఈ బాధని
ఎలా చెప్పగలను నా ఎదకు నువ్వు ఇక రావని...
నిరీక్షణ
.png)
తీరంలో నీకోసం వచ్చి ఉన్నా,
అలలా వచ్చి నన్ను చేరుతావని,
వేగంగా ముందుకు వచ్చి ఊరించావు
నిన్ను అందుకొనేలోగ చేజారిపోయావ్,
ఏమని వర్ణించను ఈ బాధని
ఎలా చెప్పగలను నా ఎదకు నువ్వు ఇక రావని...