- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో ప్రవాసాంధ్ర చిరంజీవి శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం
- Shccc ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం
- స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతికశాఖాధిపతి ఆచార్య డా లక్ష్మీనారాయణ గారి మీట్ అండ్ గ్రీట్
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
- ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- హాంగ్ కాంగ్ హేవిళంబి ఉగాది వేడుకలు
- Kargil Vijay Diwas, Hong Kong
- మిల్పీటస్ లో వైభవంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం !
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- Telugu Ugadi Mega Celebrations In Toronto, Canada
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్ సంబరాలు
- Iafc Congratulates Indian Americans Who Got Elected
- శ్రీ ఆర్.పీ. సింగ్ - మీట్ అండ్ గ్రీట్
- నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్
- Raja Krishnamoorthy For Us Congress - Fundraising In Dallas
- Bjp జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖర్ గారికి ఘన సన్మానం !
- అమెరికాలో కనువిందు చేసి నయనానందం కలిగించే వసంతఋతువు
- బేకర్స్ ఫీల్డ్ లో శ్రీవేంకటేశ్వరుని క్రొత్త నివాసం
- Sri Ranga Ramanuja Swami Visits Usa
- మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన
- Indian American Teens Adhvik And Yuktha Captivate Audiences With Their Indian Classical Art Debut Performances
- ఆస్ట్రేలియా సిడ్నీ లో వినూత్నంగా జరిగిన విజయ గొల్లపూడి కథలసంపుటి ‘నీ జీవితం నీ చేతిలో’ మరియు శ్రీ పెయ్యేటి రంగారావు గారి భావగీతాలు ‘రంగానందలహరి’ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం
- స్కాట్లాండ్ లో మొట్టమొదటిగా జరుగబోవు అష్టావధానము...

ప్రవాస కృష్ణా జిల్లా వాసుల సంస్థ , కృష్ణా NRI ఆర్గ్ ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో కృష్ణా సంబరాలు పేరిట జిల్లా వాసుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది . డల్లాస్ నగరం లోని కృష్ణా జిల్లా వాసులంతా పాల్గొని తమ బంధు మిత్రులతో తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు . ఈ సందర్భంగా కృష్ణా జిల్లా లోని ప్రతిభ కలిగి, ఇంటర్మీడియట్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు చదివే పేద విద్యార్ధులను ప్రోత్సహించేందుకై "విద్యా కృష్ణ" అనే పేరుతో ఒక వినూత్న పధకాన్ని ప్రకటించారు . ఈ పధకంలో భాగంగా అర్హులైన విద్యార్ధులకు ప్రతి నెలా Rs 500 చొప్పున విద్యార్ధి తల్లి గారి బ్యాంకులో జమ చేయటం జరుగుతుంది . మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తారు .

కృష్ణా జిల్లాలో నివసిస్తున్న ప్రవాసుల తల్లిదండ్రుల సంక్షేమానికై విజయవాడ కేంద్రంగా వచ్చే నవంబర్ / డిసెంబర్ నెలలలో ప్రత్యేక సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు

కృష్ణా సంబరాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి . చిన్నారులు తమ గాత్ర ,నృత్య అభినయాలతో ఆహుతులను అలరించారు. సంస్థ సభ్యులు స్వహస్తాలతో తయారు చేసి తెచ్చిన సంప్రదాయ వంటకాలతో జిల్లా రుచులను అందరికి వడ్డించారు .
ఈ కార్యక్రమంలో వందలాది సంస్థ సభ్యులు ,నగర ప్రముఖులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేశారు .


