- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో ప్రవాసాంధ్ర చిరంజీవి శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం
- Shccc ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం
- స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతికశాఖాధిపతి ఆచార్య డా లక్ష్మీనారాయణ గారి మీట్ అండ్ గ్రీట్
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
- ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- హాంగ్ కాంగ్ హేవిళంబి ఉగాది వేడుకలు
- Kargil Vijay Diwas, Hong Kong
- మిల్పీటస్ లో వైభవంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం !
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్
- Telugu Ugadi Mega Celebrations In Toronto, Canada
- ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ విజయ్ దివస్ సంబరాలు
- Iafc Congratulates Indian Americans Who Got Elected
- శ్రీ ఆర్.పీ. సింగ్ - మీట్ అండ్ గ్రీట్
- నిరసన ర్యాలీ ఫర్ పాకిస్థాన్
- Raja Krishnamoorthy For Us Congress - Fundraising In Dallas
- Bjp జాతీయ నాయకులు పేరాల చంద్రశేఖర్ గారికి ఘన సన్మానం !
- అమెరికాలో కనువిందు చేసి నయనానందం కలిగించే వసంతఋతువు
- బేకర్స్ ఫీల్డ్ లో శ్రీవేంకటేశ్వరుని క్రొత్త నివాసం
- Sri Ranga Ramanuja Swami Visits Usa
- మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన
- Indian American Teens Adhvik And Yuktha Captivate Audiences With Their Indian Classical Art Debut Performances
- ఆస్ట్రేలియా సిడ్నీ లో వినూత్నంగా జరిగిన విజయ గొల్లపూడి కథలసంపుటి ‘నీ జీవితం నీ చేతిలో’ మరియు శ్రీ పెయ్యేటి రంగారావు గారి భావగీతాలు ‘రంగానందలహరి’ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం
- స్కాట్లాండ్ లో మొట్టమొదటిగా జరుగబోవు అష్టావధానము...

భారతీయులే తమ సంస్కృతీ ని నిర్లక్ష్యం చేస్తూ , ప్రాశ్చాత్య నాగరికతను ఆలింగనం చేసుకుంటున్న తరుణం లో , ప్రవాస భారతీయులు తెలుగుగడ్డకు దూరంగా ఆధునిక నాకరికత మద్య కాలం గడుపుతున్న తెలుగువారు విదేశీ గడ్డపై తెలుగుజాతి గొప్పదనాన్ని తెలుగువారి సంస్క్రతిని చాటిచెప్పేలా ‘ఉగాది’ వేడుకలు జరిపి తెలుగుతల్లికి అసలైన నీరాజనాలు పలికారు. అంతే కాదు హాంగ్ కాంగ్ లో ని విదేశీయులు , కూచిపూడి , భరతనాట్యం లాంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలను ఎంతో మక్కువగా నేర్చుకుంటూ , ఉగాది వేడుకలలో ప్రదర్శనలు చెయ్యటం ఒక విశేషం !

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాదిని హాంగ్ కాంగ్ లోని తెలుగు వాళ్లు ఉగాది వేడుకలు ఇటీవల స్థానిక ఇండియన్ రిక్రియేషన్ క్లబ్ లో తెలుగు ప్రజలు ఘనంగా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా , శ్రీమతి జయ పీసపాటి గారి ఆధ్వర్యంలో తెలుగు సమాఖ్య "ఉగాది , వనభోజనాలు , దసరా నవరాత్రులు " లాంటి పండుగలను మహా సరదాగా జరుపులున్తున్నారు . ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు వివిధ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలకు ఆటల పోటీలు, పిల్లల పాటలు , పిల్లల కూచిపూడి నాట్యం , భరతనాట్యం కార్యక్రమాలలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో మన చిన్నారులు, చైనీస్ , సిన్గాపోరేయన్స్ , జపనీస్ మొదలగు దేశస్తులు కూడిన నృత్య బృందాలు - హరిఒమ్ డాన్సు సొసైటీ , కాస్మిక్ డాన్సు గ్రూప్ మరియు మకౌకు చెందిన బాలీవుడ్ ద్రేంజ్ గ్రూప్ కి చెందిన నర్తకి మణులు చేసిన నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.


