అలాంటివారిని వదులుకోకూడదు

 

భజంతం భక్తమత్యాజ్య మదుష్టం త్యజతః సుఖమ్‌।
నేహ నాముత్ర పశ్యామి తస్మాచ్చక్ర దివం వ్రజ॥

ఎవరైతే మనపట్ల విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే మనని అమితంగా ప్రేమిస్తున్నారో... అలాంటివారిని వదలిపెట్టకూడదు. అలాంటివారిని కనుక వదలిపెట్టామంటే మనకిక ఇహంలోనూ, పరంలోనూ కూడా సుఖం సాధ్యం కాదు!


More Good Word Of The Day