Home » పరిపాలనలో జగన్ సోనియా ఎవరికోసం

Rating:             Avg Rating:       349 Ratings (Avg 2.93)

పరిపాలనలో జగన్ సోనియా ఎవరికోసం

పరిపాలనలో జగన్ సోనియా ఎవరికోసం  ?


ప్రేమ నగర్ లోని " ఎవరి కోసం " అనే పాట జగన్ సోనియా ల మధ్య వుంటే ఎలా వుంటుందో ఈ సరదా పేరడి పాట మనకు తెలుపుతుంది.

ఎవరి కోసం....ఎవరి కోసం
ఈ బెంగుళూరు మందిరం  యీ లోటస్ పాండ్ నందనం
ఈ దొంగ ఏడుపు హ్రుదయం
ఈ అధికార దాహం
ఎవరి కోసం....ఎవరి కోసం ....ఎవరి కోసం              !! ఎవరి !!

అవినీతి భిక్ష నువ్వే పెట్టి...
ఈ విలాస జీవితం పగులగొట్టి
అవినీతి పరుడిని జైలు పాలు జేసినావు
నువ్వివ్వనిది దాచలేదు ఇంకెవ్వరినీ అడగ లేదు
అవినీతి లో వాటా నీకు ఇచ్చాను
జైలు జీవితం నీవు ఇచ్చావ్                         !! ఎవరి !!


ఓర్వలేని ఈ ప్రక్రుతి ప్రళయంగా మారనీ
నాకు ముఖ్యమంత్రి పదవి లేని ఈ రాష్ట్రం తునాతునకలైపోనీ
కూలిపోయి ధూళిలో కలిసిపోనీ
కాలిపోయి బూడిదే మిగలనీ...                       !! ఎవరి !!

డబ్బు మూటలు నింపమన్నావు
మనస్సు చంపుకున్నాను.
ముఖ్యమంత్రి పదవి ఇవ్వమన్నాను
జైలుకు వెల్లమన్నావు
నీకు నిజమంటే నిజం కాదు
నాకు జైలంటే భయం లేదు
నిన్ను పొగుడుతూ బ్రతికాను,
ఈ జైలులోనే జాగారం చేస్తాను.                        !! ఎవరి !!

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.