A Tribute To M.S.Narayana

TeluguOne Pay Tribute to Tollywood Popular Comedian M.S.Narayana    ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఎం.ఎస్. నారాయణ వయసు 63 సంవత్సరాలు. 1951వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించిన ఆయన పూర్తిపేరు మైలవరపు సూర్యనారాయణ. ఈయన 500పైగా చిత్రాల్లో నటించాడు. ఈయనకు ఐదు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందాడు. ఎమ్మెస్ కూతురు, కుమారుడు సినీరంగంలోనే ఉన్నారు. రచయితగా సినీరంగంలోకి వచ్చిన ఎమ్మెస్ నటుడిగా మారి తాగుబోతు పాత్రలకు ఈయన పెట్టింది పేరుగా మారారు.   SUBSCRIBE for Updates - http://goo.gl/on2M5R SHORT FILMS - http://goo.gl/Sa6jhA FULL LENGTH MOVIES - http://goo.gl/m8ls2H DAILY SCHEDULE - http://goo.gl/aO58iB SPOOF VIDEOS - http://goo.gl/RgyyUV COMEDY VIDEOS - http://goo.gl/h4R3JK and http://goo.gl/bzF2Tf VIDEO JUKE BOX - http://goo.gl/1EplqA KIDS VIDEOS - http://goo.gl/QceIoa RADIO - http://goo.gl/W6WXGI DEVOTIONAL - http://goo.gl/Y2OsqS