Home  »  News  »  Varanasi: వారణాసి కోసం ఎదురుచూస్తున్నారా! ఐతే ది బ్లఫ్ మూవీ చూడండి

Updated : Feb 25, 2026

 

 

-పాన్ వరల్డ్ అభిమానుల మనస్సులో వారణాసి 
-శరవేగంగా చిత్రీకరణ 
-ఓటిటి లోకి వచ్చేసిన ది బ్లఫ్ 
ఎందుకు చూడాలి 


మహేష్(Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'వారణాసి'(Varanasi)గురించి తెలుసుకుంటూ ఉండటం ఇప్పుడు పాన్ వరల్డ్ సినీ అభిమానుల నిత్యదిన చర్యలలో భాగమైంది. అంతలా వారణాసి తో కనెక్ట్ అవుతు వస్తున్నారు. దీంతో సినిమాకి ఉన్న శక్తి ఏ పాటిదో తెలియచేసిన కీర్తిని కూడా వారణాసి పొందుతుంది. అంతే కాకుండా మందాకినీ వల్ల ఏ రోజుకైనా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తీ సినిమాకి మాత్రమే ఉందనే మాట కూడా నిజమవుతుందనే వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. మరి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.

ది బ్లఫ్(The Bluf).. ప్రియాంక చోప్రా(Priyanka chopra)హాలీవుడ్ లో చేసిన మూవీ. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా  'యెర్సెల్ బోర్డెన్' అనే క్యారక్టర్ లో ప్రియాంక చోప్రా చేసింది. తనదే మెయిన్ క్యారక్టర్ కూడా. యాక్షన్ సన్నివేశాలలో అయితే ఒక రేంజ్ పెర్ఫార్మ్ ప్రదర్శించింది. ది బాయ్స్ మూవీ ఫేమ్ 'కార్ల్ అర్బన్(Karl Urban)మేల్ లీడ్ కాగా  ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్(Frank E Flowers)దర్శకుడు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం అమెజాన్ ప్రైమ్(Amazon Prime)వీడియోలో ఈ రోజు  మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండనుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తో పాటు  తెలుగు డబ్బింగ్ సహా మొత్తం 19 భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ.

Also read: Poona Kaur:  కాపు వారసత్వాన్ని క్రైస్తవ మతంలోకి మార్చారు

దీంతో వారణాసి హోదాలో 'ది బ్లఫ్' ని చూసే సౌత్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. హాలీవుడ్ తో పాటు  హిందీ లో అయితే చెప్పక్కర్లేదు.ఇప్పుడు ఆల్రెడీ ఆ పని లోనే ఉంటారు. మరి ఈ లెక్కన వారణాసి కి హాలీవుడ్,బాలీవుడ్  లో ఎంత ఉపయోగం ఉంటుందో వివరంగా చెప్పక్కర్లేదనుకుంట అనే కామెంట్స్ నెట్టింట వినపడుతున్నాయి.

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.