![]() |
.jpg)
* భారతదేశపు తొలి సినిమా రాజా హరిశ్చంద్ర
* 1913 మే 3న ఈ సినిమా విడుదలైంది
* ఈ సినిమాను దాదాసాహెబ్ ఫాల్కే స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు
* ఈ సినిమా బడ్జెట్ రూ.20 వేలు
* సినిమా మొత్తం నిడివి 40 నిమిషాలు
* ఈ మూవీ ప్రీమియర్ షోను 1913, ఏప్రిల్ 21న ముంబై ఒలింపియా థియేటర్లో ప్రదర్శించారు.
![]() |