![]() |
![]() |

భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి..తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసిన బాహుబలి మొదటి, రెండు భాగాల కోసం నటీనటులు ఎంతో కష్టపడ్డారు. రెండు భాగాలు అద్భుతంగా రావడానికి సుమారు ఐదేళ్ల కాలాన్ని బాహుబలికే అంకితం చేశారు. దీనిని పక్కనబెడితే ఈ రెండు భాగాలకు పనిచేసిన వారికి చిత్ర యూనిట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చిందో తెలుసుకోవాలని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. అలాంటి వారి కోసం ఆ సమాచారాన్ని మీకోసం అందజేస్తున్నాం.
.jpg)
* కట్టప్ప (సత్యరాజ్)- 2 కోట్లు
.jpg)
* శివగామి దేవి ( రమ్యకృష్ణ)-2.5 కోట్లు
.jpg)
* దేవసేన (అనుష్క)- 5 కోట్లు
.jpg)
* అవంతిక ( తమన్నా)- 5 కోట్లు
.jpg)
* భల్లాలదేవుడు ( రానా) - 15 కోట్లు

* బాహుబలి ( ప్రభాస్) - 25 కోట్లు
.jpg)
* జక్కన్న ( రాజమౌళీ) - 28 కోట్లు
![]() |
![]() |