![]() |
![]() |

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరకు వర్తిస్తుంది. చాలా మంది సినీతారలు, బుల్లితెర నటీమణులు ఎక్కువ డబ్బు సంపాదించాలనో.. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఆఫర్లు రాక చీకటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా పోలీసులకు పట్టుబడ్డ ఎంతోమంది తారల్ని మనం చూశాం. తాజాగా తమిళ టీవీ రంగంలో యాంకర్‌గా రాణిస్తున్న ఓ అందాల తార షార్ట్‌టైంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఉద్ధేశ్యంతో వ్యభిచారంలోకి దిగింది. కొద్ది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. పక్కా సమాచారంతో ఓ హోటల్‌పై రైడ్ చేసిన పోలీసులకు యాంకరమ్మ అడ్డంగా దొరికింది. పోలీసులకు దొరికిన తర్వాత తాను కేవలం డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు చెప్పిందట..అయితే ఈ యాంకర్ పేరు మాత్రం పోలీసులు బయటికి వెల్లడించలేదు.
![]() |
![]() |