Home  »  News  »  మళ్ళీ మొదలైన RAW NTR రచ్చ.!

Updated : Aug 7, 2026

'ఊరు వాడ' పేరుతో వంద కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు అంటూ.. కొద్దిరోజుల క్రితం 'RAW NTR' చేసిన రచ్చ అంతాఇంతా కాదు.

అది పొలిటికల్ ప్రకంపనలు సృష్టించడంతో.. ఆ 'RAW NTR'తో మాకు ఎలాంటి సంబంధం లేదని 'ఎన్టీఆర్ ఆఫీస్' ప్రకటన చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత 'RAW NTR' కూడా తమ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో.. తాజాగా 'RAW NTR' అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

'ఇటాలియన్ ఫుడ్ ప్రొడక్ట్స్' ఎగుమతి కోసం.. దాదాపు 1000 కోట్ల MoU అయినట్లుగా ఆ ట్వీట్ లో ఉంది.

అయితే ఆ ట్వీట్ లో 'ఎన్టీఆర్'ను ట్యాగ్ చేయడం వివాదంగా మారింది.

అసలు MoUకి , ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి? ఆయన్ని ఎందుకు ట్యాగ్ చేశారు? అంటూ 'RAW NTR' టీంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

https://x.com/RAWNTR/status/2085259622928220334

 

 

Jr NTR, RAW NTR, Controversy

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.