Home  »  News  »  Pawan kalyan: విజయ్ కి ఏమైనా సలహాలు ఇస్తారా.. పవన్ రిప్లై వింటే షాక్ అవుతారు 

Updated : Apr 13, 2026

-ఎన్నికల బిజీలో విజయ్ 
-రీసెంట్ గా విజయ్ పై పవన్ కీలక వ్యాఖ్యలు 
-దేశ భక్తి, ప్రకృతి పరిరక్షణకి మొదటి ప్రాధాన్యం 

ఇళయదళపతి విజయ్(Vijay)పొలిటికల్ పార్టీ స్థాపించిన దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ స్పందన కోసం ఎదురుచూసే ఆశావహుల నెంబర్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మరి తాజాగా చేరిన ఆశావాహుల్లోని ఎవరి జాతకం బాగుందో కానీ రీసెంట్ గా పవన్ స్పందించాడు. ఆ వివరాలు చూద్దాం.

జనసేనాని విత్ జెన్ జీ పేరిట పవన్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. సదరు ప్రోగ్రాంలో    విజయ్ కి రాజకీయంగా సలహాలు ఏమైనా ఇస్తారా అనే ప్రశ్న పవన్ కి ఎదురైంది.  పవన్ బదులిస్తూ నేను ఎవరికి సలహాలు ఇవ్వను. నా పిల్లల విషయంలో కూడా అంతే . విజయ్ మాత్రం చాలా పెద్ద స్టార్ తో పాటు ఎంతో సమర్థుడు. రాజకీయాల్లో ప్రతిఫలం ఆశించకుండా పని చెయ్యాలని  చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి. 

Also read: Silk smitha: తన కోరిక తీర్చని మగాడిని ఏం చేసిందో చూడండి


ఇదే ఇంటర్వ్యూ లో మీరు కంటెంట్ క్రియేటర్ అయ్యి ఉంటే ఎలాంటి వీడియోస్ చేస్తారని అడిగారు. దేశ భక్తి, ప్రకృతి పరిరక్షణపై చేస్తానని పవన్ చెప్పాడు. ఇక పవన్, విజయ్ మధ్య సుదీర్ఘ కాలం నుంచి పరిచయం ఉంది.  విజయ్ సినిమాలు కొన్నిటిని పవన్ రీమేక్ చేసాడు.  ఆ ఇద్దరు కలిసి చాలా సినిమాల ఫంక్షన్స్ కి హాజరయ్యారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.