![]() |
![]() |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వంశీ పైడిపల్లి,దిల్ రాజు(Dil Raju)కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఎవడు'.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించాడు.ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైన భామ 'అమీ జాక్సన్'(Amy jackson)బ్రిటిష్ దేశస్థురాలైన ఆమె పలు తమిళ,కన్నడ,హిందీ చిత్రాల్లో కూడా నటించింది.ముఖ్యంగా శంకర్(Shankar)దర్శకత్వంలో వచ్చిన 'ఐ' రోబో 2 .0 లాంటి చిత్రాల ద్వారాప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని పొందింది.
జనవరి 31 ఎమీ జాక్సన్ బర్త్ డే.ఈ సందర్భంగా ఆమె భర్త 'ఎడ్ వెస్టిక్' బర్త్ డే సెలబ్రేట్ చేశాడు.కాకపోతే 'ఎమీ జాక్సన్',సగం ఒంటి మీద దుప్పటి కప్పుకొని బెడ్ పై ఉంది.సోషల్ మీడియాలో ఉన్న ఆ పిక్ చూసిన ఎవరికైనా 'ఎమీ' నగ్నంగా ఉందేమో అని భావించే అవకాశం ఉంది.పైగా ఆ సమయంలో ఆమె పక్కన పసివయసుకల్గిన ఆమె కొడుకు కూడా ఉన్నాడు.దీంతో 'ఎమీ జాక్సన్' నగ్నంగా బర్త్ డే కేకుని కట్ చేస్తోందని, పక్కనే కొడుకుని పెట్టుకుని అలా ఎలా చేస్తుంది.ఇదేం పద్దతో ఛీ ఛీ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌కు ఎమీ జాక్సన్ ఘాటుగా కౌంటర్ వేసింది. లోపల బట్టలు ఉన్నాయ్,ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు,ముందు నా కామెంట్ బాక్స్ నుంచి అవతలికి వెళ్లిపో అంటూ కౌంటర్ లాగా ఇచ్చింది.
.webp)
ఎమీ గత సంవత్సరం 'క్రాక్ జీతేగా తో, జియెగా అనే హిందీ చిత్రంలో చేసింది. 2010 లో ఆర్య హీరోగా కె ఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన 'మద్రాస్ పట్నం' అనే తమిళ చిత్రం ఎమీ జాక్సన్ మొదటి మూవీ.
![]() |
![]() |