![]() |
![]() |
రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీతో ఎంతో నాణ్యమైన ఫోటోలు, వీడియోలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈమధ్యకాలంలో ఎ.ఐ. టెక్నాలజీ బాగా వాడుకలోకి వచ్చింది. దానితో ఫోటోలను, వీడియోలను మరింత అందంగా చేసుకునే అవకాశం ఉంది. మే 28 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా. ఎన్.టి.రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రాలకు మరిన్ని మెరుగులు అద్ది అందంగా తీర్చిదిద్దింది తెలుగువన్. ఆ ఫోటోలను అన్నగారి అభిమానుల కోసం అందిస్తున్నాం.
![]() |
![]() |