![]() |
![]() |

రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో పై నటి మాధవి లత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి జరా పటేల్ అనే అమ్మాయి బాడీకి రష్మిక ఫేస్ ని అటాచ్ చేసి మార్ఫింగ్ చేసి దీన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద మాధవి లత ఒక ఆడియో మెసేజ్ ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. " రష్మిక సినిమాల్లో వేసుకునే డ్రెస్సెస్ కంటే పెద్దగా ఏమీ లేదు. కాకపోతే స్టార్ హీరోయిన్స్ ఎప్పుడైతే ఒక ఇష్యూని రైజ్ చేస్తారో అప్పుడు ఆ విషయం సొసైటీలో పెద్ద టాపిక్ గా మారుతుంది. రష్మిక ఫేస్‌ను వేరే అమ్మాయి బాడీకి ఎటాచ్ చేయడం జరిగింది. అందులో పెద్ద అసహ్యంగా ఏమీ లేదు. రష్మిక సినిమాల్లో, ఈవెంట్లలో వేసుకునే డ్రెస్‌ల కంటే.. తను చూపించే బూ** షోల కంటే పెద్దగా ఆ వీడియోలో ఏమీ లేదు. అయితే, ఇందులో రష్మిక సైజులు పెద్దగా చూపించడం వల్లే ఇష్యూ అయింది' అని వివరించింది.
ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా తాము రష్మికతో ఉన్నాం అంటూ సపోర్ట్ చేయడం చూస్తే నవ్వొచ్చింది. మీరు రష్మిక మందన్నతో ఉండడం కాదు మై డియర్ జర్నలిస్ట్స్ మీరు బయట ఉన్న ఆడపిల్లల సేఫ్టీ విషయంలో సపోర్ట్ గా ఉండాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి అమ్మాయిలకు అవగాహన కల్పిస్తే మీ జర్నలిజానికి ఒక విలువ ఉంటుంది. మొత్తం గుడ్డలన్నీ విప్పేసి హీరోయిన్ గా నటించేసి ఏదో అప్పట్లో సావిత్రిలాగా, ఇప్పుడు సాయి పల్లవి లాగ , మాధవి లతలాగా ఏదో మడి గట్టుకుని కూర్చునే హీరోయిన్స్ ఏమీ కాదు వాళ్ళు . కాకపోతే ఒక ఇష్యూని రైజ్ చేయడం గుడ్ థింగ్ నేను నిన్న కూడా అదే విషయం గురించి మాట్లాడాను. రష్మిక వేసుకునే డ్రెస్సులకంటే కంటే కూడా ఆ ఆమ్మాయి కూడా ఇంకేం వేసుకోలేదు. ఆ అమ్మాయి వేసుకుని స్విమ్ సూట్. స్విమ్ సూట్ అలానే ఉంటుంది. స్కాండల్ లో ఇరికించి అసహ్యమైన వీడియోలు ఏమీ చేయలేదు వాళ్ళు రష్మిక మీద." అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈమె ఆడియో మెసేజ్ మీద నెటిజన్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. "మీరు చాల కరెక్ట్ గా చెప్పారు. మనం నిజం చెప్తే చెడుగా తీసుకునేవాళ్ల ఎక్కువగా ఉంటారు" ..అంటూ కామెంట్స్ చేశారు.
![]() |
![]() |