![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'పంజా' సినిమాలో మెయిన్ హీరోయిన్ గుర్తుందా? ఆమె పేరు సారా జేన్ డయాస్. తెలుగులో పవన్ సినిమా ఒక్కటే చేసింది. తరవాత హిందీలో అడపాదడపా ఏడాదికో సినిమా చేసింది. రెండేళ్లుగా ఆమెకి సినిమా అవకాశాలు కూడా లేవు. టీవీ షోస్, వెబ్ సిరీస్ చేసింది. చేతిలో టీవీ షోలు, సినిమాలు ఉన్నా లేకున్నా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సన్నగా ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటుంది. బహుశా... అందుకే కాస్మోస్ ఇండియా వాళ్ళు సారా జేన్ డయాస్ తో స్పెషల్ ఫొటోషూట్ చేసినట్టు ఉన్నారు. ఈ ఫొటోషూట్ స్పెషలిటీ ఏంటంటే... దీనికి సారా న్యూడ్ గా ఫోజులు ఇచ్చింది.
ఒంటి మీద నూలుపోగు లేకుండా పై అందాలను జుట్టుతో కవర్ చేసుకుంటూ... అద్దంలో తనను తానూ చూసుకుంటున్న సారా జేన్ డయాస్ ఫొటో కాస్మోస్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ అయింది. ఈ ఫొటోకి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.... ఎవరో ఫోటోగ్రాఫర్ తీసినది కాదు. తనకు తాను స్వయంగా కెమెరాలో ఆటో టైమర్ సెట్ చేసుకుని సారా ఫొటో తీసుకున్నదట.

![]() |
![]() |