![]() |
![]() |

త్వరలోనే హీరో నితిన్ ఓ ఇంటివాడు కానున్నాడు. దసరా పండుగ రోజు నితిన్ నిశ్చితార్ధం జరిగింది. అదేంటీ ఇప్పటివరకూ ఎలాంటి న్యూస్ లేకుండానే ఇంత సడెన్ గా హీరో నితిన్ పెళ్లి చేసుకుంటున్నాడా అనుకుంటున్నారా.. అయితే మన టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి కాదులెండీ.. బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ పెళ్లి. నీల్ నితిన్ కు ముంబైకి చెందిన రుక్మిణి సహేతో దసరా రోజున ఓ స్టార్ హోటల్ లో పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. అయితే పెళ్లి మాత్రం జనవరిలో జరగనుంది. వజీర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, న్యూయార్క్ తదితర చిత్రాలతో బాలీవుడ్ లో నితిన్ మంచి పేరు తెచ్చుకున్నాడు.
![]() |
![]() |