English | Telugu

డిసెంబర్ 31 నైట్ హీరోయిన్లందరూ కూడా ఎదో ఒక ఈవెంట్ లో పాల్గొంటూ.. అటు ఎంజాయ్ మెంట్, ఇటు పారితోషకం రెండు దొరుకుతాయని ఈవెంట్ లలో పాల్గొంటుంటారు. అదే విధంగా కోలీవుడ్ కు చెందిన మౌనిక అనే హీరోయిన్ కూడా ఓ నిర్మాత ఇచ్చిన డిసెంబర్ 31 నైట్ వేడుకల్లో పాల్గొన్నది. అయితే ఈ వేడుకలో పాల్గొన్న ఈ అమ్మడు బాగా తాగి, ఫుల్ గా ఎంజాయ్ చేసింది. కానీ తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆమె అంగీకారం లేకుండా ఇద్దరు మేనేజర్లు, ఓ నిర్మాత ఆమెపై అత్యాచారానికి పాల్పడట్టుగా... దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో నిందితులపై కంప్లయింట్ చేసిందట. అయితే నిందితులు మాత్రం "ఈ విషయం ఆమెకు ముందుగానే తెలుసు. మేము కావాలని చేసింది మాత్రం కాదు" అని అంటున్నారట. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది..