Nenu Naa Rakshasi Collections First Day
Updated : May 1, 2011
రానా "నేను - నా రాక్షసి" కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, యువ హీరో రానా హీరోగా, నలకనడుము అందాల గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన విభిన్నప్రేమకథా చిత్రం" నేను - నా రాక్షసి".
ప్రతి సమస్యకీ అంటే అది చిన్నదైనా, పెద్దదైనా ఆత్మహత్య పరిష్కారం కాదనే చక్కని సందేశంతో రూపొందించబడిన చిత్రం రానా "నేను - నా రాక్షసి". ఈ రానా "నేను - నా రాక్షసి" చిత్రం యొక్క ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ క్రింది విధంగా అన్నాయి.
తొలి రోజు షేర్ - 9.94 లక్షలు
రెండవ రోజు షేర్ - 4.98 లక్షలు
రెండు రోజులకు వసూలు చేసిన మొత్తం షేర్ - 14.92 లక్షలు
