ఆమెకి సహనం ఎక్కువ..
నొప్పి అన్న మాట రాగానే ప్రసవ వేదన గుర్తుకు వస్తుంది. ఆడవారు పడే ప్రసవ వేదన ముందు ఎలాంటి నొప్పి అయినా బలాదూరే అంటారు. ఒక అధ్యయనంలో నొప్పిని భరించడంలో ఆడవారి ముందు మగవారు దిగదుడుపే అని తేలింది. సహనానికి నిలువెత్తు రూపం ఆడవాళ్లు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=n33di5BCuiw
read moreపొటాషియంతో అదుపులో హైబీపి
పొటాషియం ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయల రసాలు తరచూ తీసుకోవడం ద్వారా హైబీపి ని అదుపులో పెట్టొచ్చుట - ఇందుకు రక్త నాళాలు వెడల్పు అయ్యి రక్త ప్రసరణ నిరాటంకంగా, వేగంగా జరగటమే కారణం. బ్లాకు బెర్రీస్, డేట్స్, గ్రేప్స్, ఆపిల్, ఆరెంజ్, అరటిపండు, పుచ్చకాయ, బీట్స్, సోయా, బీట్ రూట్ , క్యాబేజి , కాలీఫ్లవర్ వంటి కూరలు ఎక్కువగా తీసుకోవడం వాటి రసం తాగడం మంచిది అంటున్నారు నిపుణులు - మనం ఎప్పుడు ఏం తినకూడదు అని చూస్తాం కాని ఏం తినాలి అన్న విషయంపై శ్రద్ద పెట్టం, కాని ఏం తినాలన్న విషయంపై శ్రద్ద పెట్టడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. ....రమ
read moreహోళీ ఆడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే. ఆ వివరాల కోసం ఈ వీడియో లో చూడండి... https://www.youtube.com/watch?v=v47PXW86_C8
read moreహోలీ రంగుల్లో ఉండే ప్రమాదకర రసాయనాలు ఇవే...
హోళీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి రంగులు. అందరూ ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ..చాలా సంతోషంతో.. ఆనందంతో ఆ పండుగను జరుపుకుంటారు. అయితే అదే సమయంలో ఈ కెమికల్ రంగుల వల్ల జరిగే నష్టాలు మాత్రం మర్చిపోతారు. మరి కెమికల్ రంగుల కాకుండా.. హోళీని అంతే సంతోషంతో ఎలా జరుపుకోవచ్చో ఆ వీడియో ద్వారా కొన్ని టిప్స్ ఇచ్చారు నిపుణులు. ఈ వీడియో చూసి అవేంటో తెలుసుకోండి...
read moreచిన్న మార్పులతో బరువు పెరగకుండా చూసుకోవచ్చు...
సన్నబడాలి కానీ.. కష్టపడకూడదు బద్దకం వేసి కాదు..టైం లేక ఇప్పుడు ఇదే చాలా మందికి ఉన్న సమస్య. బరువు పెరుగుతున్నామని తెలిసినా .. తగ్గడానికి సమయం వెచ్చించలేని పరిస్థితి. అలాంటి వారి కోసం చాలా సులభంగా బరువు తగ్గే మార్గాలు.. తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=o8gbceaFGww
read moreడయాబెటిస్ డైట్
ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపెడుతున్నారనే విషయం మీకు తెలుసా. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో షుగర్ పేషెంట్స్ ఎక్కువవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, డయాబెటిస్ రావడానికి గల ప్రధాన కారణం ఫుడ్ హ్యాబిట్స్. ఎలాంటి ఆహరం తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=cNjKPvT1wkw
read moreఆహారపు అలవాట్లే అధిక బరువుకి కారణం...
బరువు అనేది ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. సిటీ లో మోడరన్ లైఫ్ కి అలవాటు పడి, శారీరక శ్రమ తక్కువ ఉన్న ప్రతి ఒక్క యువతీ, యువకులు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. అయితే, బరువు తగ్గడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. మరి, బరువు తగ్గడం కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=BUmtLoKZKSU
read moreనాన్ వెజ్ మానేస్తే సన్నబడతారా? నిజం ఎంత?
బరువు తగ్గాలంటే ఈ మధ్య కాలంలో ఇండియన్స్ నాన్ వెజిటేరియన్, టీ, కాఫీ, స్వీట్స్ లాంటివి మానేయడం చేస్తున్నారు. మరి, కేవలం ఇవి తినడం తగ్గించడమో, మానేయడమో చేస్తే బరువు తగ్గుతారా అంటే కాదు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. మరి బరువు తగ్గాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=TfY-zjWdfXc&t=13s
read moreవృద్ధులకు ఆరోగ్యకరమైన ఆహారం..
70 - 80 సంవత్సరాలు పైబడిన వారు ఎలాంటి ఆహరం తీసుకోవడం మంచిది? వాస్తవానికి ఆ వయసుకి వచ్చిన వారికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది ఉంటది. వాళ్ళ ఫిజికల్ ఆక్టివిటీ కూడా తగ్గుతూ వస్తుంది. ఇవి కాకుండా వారికి ఆర్టిఫీషియల్ పల్లు ఉండడం మరియు ఇతర ఇబ్బందులు కూడా ఉండవచ్చు. అయితే, వృద్దులు ఎలాంటి డైట్ తీసుకోవాలో ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు సలహాలు ఇస్తున్నారు. ఈ వీడియో లో చూడండి... https://www.youtube.com/watch?v=QSUZnzL0kD8
read moreమొలకెత్తిన గింజలతో అధిక బరువు, పొట్ట తగ్గించుకోవచ్చు...
ఈ మధ్య కాలంలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య పొట్టదగ్గర కొవ్వు పెరగడం. జనరల్ గా చెప్పాలి అంటే, మనకు పొట్ట ఎక్కువ ఉంది అంటే, మన శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంది అని అర్ధం. మరి సరయిన డైట్ తీసుకుంటే పొట్ట దగ్గర కొవ్వు తగ్గించొచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి... http:// https://www.youtube.com/watch?v=NIvG84ZDoHY
read moreMillets For Diabetes...
డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఆహరం విషయంలో అతి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చిరు ధాన్యాలు సరయిన మోతాదులో తీసుకోవడం వల్ల డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. మిల్లెట్స్ డైట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=OnSe-wLn_XY
read more



.jpg)









.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)

.jpg)
.jpg)