27-02-2014 గురువారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … మాఘమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
తిథి : త్రయోదశి. రా. 8.18 వరకు
నక్షత్రం : శ్రవణం రా. 12.14 వరకు
వర్జ్యం : శే.వ. ఉ. 7.53 వరకు, పునః రా 3.47 నుండి 5.12వరకు, మహాశివరాత్రి
దుర్ముహూర్తం : ఉ. 10.25 – 11.11, మ. 3.05 – 3.52 వరకు
రాహు కాలం : మ.1.30 - 3.00