16-01-2014 గురువారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
తిథి : పౌర్ణమి ఉ. 10.22 వరకు,
నక్షత్రం : పునర్వసు మ. 1.14 వరకు
వర్జ్యం : రా.10,12 నుండి 12.00 వరకు, పాడ్యమి తిథి
దుర్ముహూర్తం : ఉ. 10.24 – 11.09, మ. 2.54 – 3.39 వరకు
రాహు కాలం : మ.1.30 - 3.00