17-10-2013 గురువారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … ఆశ్వీయుజమాసం, దక్షినాయణం, శరదృతువు
తిథి : త్రయోదశి ఉ. 6.29 వరకు, ఉపరి చతుర్దశి తె. 5.34 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా .1.54 వరకు
వర్జ్యం : ఉ. 11.41 నుండి 1.12 వరకు, అవమా. తులాసంక్రమణం మ. 12.00 శూన్యార్ఘః
దుర్ముహూర్తం : ఉ. 9.56 - 10.43, మ. 2.37 – 3.24 వరకు
రాహు కాలం : మ.1.30 - 3.00