ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతాః।
యత్రైతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియా॥

స్త్రీలు ఎక్కడైతే గౌరవింపడబతారో అక్కడ సమస్త దేవతల ఆశీస్సులూ లభిస్తాయి. స్త్రీలు గౌరవింపబడే చోట ఎటువంటి కార్యమైనా సత్ఫలితాలను అందిస్తుంది.

 


More Good Word Of The Day