కృతజ్ఞత

 

చిన్ననాటి చెలిమిచే నారికేళంబు

మధురజలము లొసగు మానవులకు

నరులమేలు ఘనుల మరువరు బ్రతుకెల్ల

లలితసుగుణజాల! తెలుగుబాల!!

చిన్నప్పుడు ఎప్పుడో నాటిన కొబ్బరి చెట్టు మనతో పాటుగా పెరుగుతుంది. అవసరం అయినప్పుడు మన దాహార్తిని తీరుస్తుంది. గొప్పవారు కూడా అంతే! తాము జీవించినంతకాలమూ ఎవరి మేలునీ మర్చిపోరు.


More Good Word Of The Day