• Prev
  • Next
  • Gatam loki

    “ మాతృత్వం అనేది ఒక తియ్యటి వరం. అది నేను నీకిప్పుడు

    ప్రసాదించబోతున్నాను" అని శోభనం గదిలో భార్యతో అన్నాడు భర్త.

    “ ప్లీజ్... వద్దండి. గతాన్ని తవ్వొద్దు. మళ్ళీ నాకు మాతృత్వం గురించి గుర్తు

    చెయ్యద్దు " అని గబుక్కున నాలిక్కరుచుకుంది భార్య.

    “ ఆ...” ఆని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ భర్త.


  • Prev
  • Next