Home » Jokes » ఆయనకేగా వంట

ఆయనకేగా వంట

"ఏం వదినా! ఇవాళ బియ్యం ఏరే పనిలేదా? తీరిగ్గా కూర్చున్నావు?” అడిగింది రమణి.

"అబ్బే ఈరోజు బియ్యం ఏరనవసరం లేదు..” చెప్పింది కాంతం. “అంత మంచి బియ్యమా?”

"బియ్యం అవే.. కాకపోతే, ఇవాళ నాకు ఉపవాసం. ఆయనకేగా వంట" అసలు సంగతి చెప్పింది కాంతం.

google-banner