రక్షించండి
.png)
ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాడు. "రైటర్ సాబ్! నన్ను త్వరగా అరెస్టు చేయండి. కర్రతో మా ఆవిడ బుర్ర బద్దలు కొట్టాను''
"చనిపోయిందా?'' రైటర్ అడిగాడు.
"లేదండీ! కర్ర ఊడలాక్కుని నా వెంట పరుగెత్తుకోస్తోంది. నన్ను రక్షించండి మహాప్రభో ''
"అసలు మీ ఇద్దరికీ గొడవెందుకొచ్చింది?'' అడిగాడు రైటర్.
"ఏం చెప్పమంటారు సార్! నేను యింటికెళ్ళేసరికి మా ఆవిడ కాళ్ళు పార జాపుకుని మోహం ఆ వైపు వుంచి పడుకుని ఉంది. వెనుక తలుపుతీసి ఉంది. చీరకొంచెం తొలగిపోయి ఉంది. ఇదే మంచి సమయము అనుకుని కొంచెం మూడడుగు వేశానంతే''



