Ammaayini Yempika Chesukune Vidhaanam
అమ్మాయిని ఎంపిక చేసుకునే విధానం
.jpg)
అబ్బాయిలూ! అమ్మయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు గుర్తు పెట్టుకోండి.
* ఆమె ఇంటిపనులు శ్రద్ధగా నిర్వర్తించాలి, వంట బాగా చేయాలి.
* చలాకీగా కబుర్లు చెబుతూ మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తుండాలి.
* మీరు కష్టాలో ఉన్నా మీవెంటే ఉందాలి.
* శృంగారంలో రంభను మరిపించాలి.
* అన్నిటికంటే ముఖ్య సూత్రం ఈ నలుగురు అమ్మాయిలూ ఒకరికొకరు
తారసపడకుండా చూసుకోవాలి.



