Pooladanda
" ఆపరేషన్ ధియేటర్లో పూలదండ ఎందుకు పెట్టారండి ?" అని నర్స్ ను అడిగాడు పేషెంట్.
" ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ గారికి వేయడానికి, ఫెలయితే నీకు వేయడానికి "
అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది ఆ నర్స్.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ పేషెంట్.