Recheekati Muddaayi

“ మీకు పెళ్లయింది. ఇంట్లో అందమైన భార్య ఉంది. పైగా మీరు చదువుకున్నారు.

అయినా మీరు చాలా నీచంగా మీ పక్కింటావిడను ఎందుకు రేప్ చేశారు " అని

అడిగాడు జడ్జి బోనులో ఉన్న ముద్దాయిని చూస్తూ.

“ నాకు రేచీకటి జడ్జిగారు. ఆవిడే నా భార్య అనుకుని అలా ప్రవర్తించాను. ఇది నా

తొలితప్పుగా భావించి వదిలిపెట్టండి జడ్జిగారూ " అని అన్నాడు ఆ ముద్దాయి.

“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ జడ్జిగారు.