Dark room

"కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో

అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినా?"

ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ.

"ఆయన photographer కదా.Dark roomలో పనిచెయ్యడం

ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది కాంతమ్మ.