అలాంటివి కాదు

అలాంటివి కాదు

"మీరు విహార యాత్రలకి వెళుతున్నారా?''

"ఔను ... రెండు వారాల దాకా రాము''

"మీరుండే హోటల్స్ లో ఉండే టవల్స్, సోప్స్, పెన్స్ అన్నీ ఎత్తుకొస్తారులాగుంది ... హె

... హె ...'' అన్నాడు కాస్త వెటకారంగా చూస్తూ.

"అబ్బే ... మేముండే హోటల్స్ అలాంటివి కావు. మా సామాన్లే వాళ్ళు దొంగతనం

చేస్తుంటారు''