వ్యధ

వ్యధ

"అమ్మాయి కళ్ళలోకి సూటిగా చూసి ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుందో

చెప్పగలను'' అన్నాడు తన క్లాస్ మేట్ సరోజతో.

"ఔనా? అలా తెలుసుకుని బాధతో, ప్రతీసారీ చాలా ఇబ్బంది పడిపోతుంటావనుకుంటా''

అంది వెధవ్వేషాలు నా దగ్గర వేయకు అన్నట్టుగా చూస్తూ.