లేడి టీచర్

లేడి టీచర్

“ఫిజిక్సులో మంచి మార్కులే వచ్చాయి కానీ, మిగిలిన వాటిల్లో ఇంత అధ్వాన్నమైన

మార్కులు వచ్చాయి యేమిట్రా?” అడిగాడు తండ్రి.

“ఏం లేదు ఫిజిక్సుకు మాత్రమే లేడీ చెబుతారు.. కనుకనే ఆ సబ్జెక్ట్ శ్రద్ధగా విన్నాను....

”అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు కొడుకు.