Shivalingam

“ఒరేయ్ రాజు...శివుడు స్త్రీ లింగమా? పుంలింగమా ?” అని

అడిగింది టీచర్.

“శివలింగం మేడమ్ "అని ఠక్కున చెప్పాడు రాజు.

“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచింది టీచర్.