Pellikani Kurradini Korukunna Ammayi
Pellikani Kurradini Korukunna Ammayi
పెళ్ళికాని కుర్రాడిని కోరుకున్న అమ్మాయి
.jpg)
రజిత, సంగీత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.
వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విషయాల్లో దాపరికాలు ఉండవు.
అన్ని విషయాలు ఒకరికి ఒకరు పంచుకుంటారు. రజితకి పెళ్లి చేయాలని వాళ్ళ
తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
అ విషయాన్ని సంగీతతో చెప్పింది రజిత.
" సరే..ఎలాంటి భర్తని చేసుకోవాలని నిర్ణయించుకున్నావు ? " అని అడిగింది సంగీత.
" భర్తని కాదు...పెళ్ళికాని కుర్రాడిని చేసుకుందామనుకుంటున్నాను " అని చిలిపిగా
నవ్వుతూ చెప్పింది రజిత.



