Pellaina kothalo

పిసినారి సుబ్బారావు స్వీట్ స్టాల్ ముందుగా భార్యతో కలిసి నడచి వెళ్తుంటాడు.

ఎందుకోగానీ షాపు ముందు ఆగిన అతను భార్యను పిలిచి "ఏమోయ్...ఇంకో స్వీట్

తింటావా?" అని అడిగాడు.

దానికి ఆశ్చర్యపోయిన ఆమె "ఇంకోటేంటండీ...అసలు ఒక్కటి కూడా

తినకుండానే..!"అంది.

"మరీ అంత మతిమరపైతే ఎలాగోయ్...! మన పెళ్లైన కొత్తలో ఇదే షాపులో ఒక

మైసూర్ పాక్ కొనివ్వలేదూ...!" చెప్పాడు సుబ్బారావు.