Kotta Cinema Titles
Kotta Cinema Titles
కొ(చె)త్త సినిమా టైటిల్స్
.jpg)
తెలుగు సినిమా కామెడీ అభిమానులకు ఒక శుభవార్త. అలాగే ఒక చెత్తవార్త. శుభవార్త
అయినా చెత్తవార్త అయినా అది మనం సరదాగా నవ్వుకోవడానికెనని గమనించండి.
నవ్వడం వల్ల హుషార్ వస్తుంది. హుషారు వల్ల మనలో మనకే తెలియని ఒక కొత్త
ఆరోగ్యం కనబడుతుంది. అందుకని ఎల్లప్పుడు మిమ్ముల్ని నవ్వించడానికి ఆ నవ్వుతో
ఆరోగ్యంగా ఉంచడానికి మా తెలుగువన్.కామ్/కామెడీ సరికొత్త జోక్స్ తో ప్రతిరోజూ మీ
ముందుకు వస్తుంది. ఈ రోజు కొ(చె)త్త సినిమా టైటిల్స్ తో నవ్వించడానికి సిద్దంగా ఉంది.
మరి కొ(చె)త్త సినిమా టైటిల్స్ ఏమిటో తెలుసుకుందాం !
* కొత్త మంత్రి - పాత పి.ఎ.
* నమ్మిన చెట్టు - అమ్మిన పూలు
* డెంటల్ డాక్టర్ - మెంటల్ పేషెంట్
* నీకో దండం - నాకో గండం
* అందెల రవళి - బిందెల తాళం
* ఇది సినిమా కాదు - ఎవరు చూడొద్దు
* కరేపాకు - కాల్చేసిన బూడిద
* మా పనిమనిషికి పదహారేళ్ళ వయస్సు
* పెళ్లి కొడుకులు అమ్మబడును
* ఝూమ్మంది నాదం - కొత్తగా ఉంది పాదం
Written by - Shaganti Narsinga Rao



